- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ..
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహాజీ కుమారుడు సంజయ్ ‘ఓ పిట్ట కథ’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంజయ్. ఇక ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 29న థియేటర్లలో విడుదలైంది. కామెడీ కాన్సెఫ్టుతో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. మూవీ ఎటువంటి ప్రచారం లేకుండా రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసి.. అక్కడ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Advertisement
Next Story