సితార గ్లామర్ ఫోటోలు వైరల్.. నమ్రతపై మండిపడుతోన్న మహేష్ ఫ్యాన్స్!

by Anjali |   ( Updated:2023-06-23 15:19:27.0  )
సితార గ్లామర్ ఫోటోలు వైరల్.. నమ్రతపై మండిపడుతోన్న మహేష్ ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మషేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, తండ్రితో సెట్‌కు వెళ్లి.. అక్కడ జరిగిన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇలా ఏదో ఒక పోస్ట్‌తో సితార నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సితార టీషర్ట్ మాత్రమే వేసుకుని బెడ్‌పై కూర్చున్న ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పిక్స్ చూసిన మహేష్ బాబు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘‘కూమార్తెను ఎలా పెంచాలో తెలియడం లేదా, వాళ్లను మీలాగా తయారు చేస్తారా ఏంటి..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Click Here For Instagram Links

Advertisement

Next Story

Most Viewed