- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోగా సింగర్ సునీత కొడుకు.. కల సాకారమైందంటూ ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్: సింగర్ సునీత తన పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన పాపులారిటీని దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ‘సర్కార్ నౌకరీ’ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ కంగ్రాట్స్ ఆకాశ్.. ఆ రోజు ఒక కుమారుడితో పాటు తల్లి కల కూడా సాకారమైంది. ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను తెలియజేయడంతో పాటు నటుడిగా ఎదగాలన్న కలను సాకారం చేసుకున్నావు. దానికోసం నువ్వు పడిన శ్రమ, యాక్టింగ్ పట్ల నీకున్న ఆసక్తి నిబద్ధత, నీ త్యాగాలకు ఈ పోస్టర్ అద్దం పడుతోంది. సినిమాల పట్ల నీకున్న ఆసక్తిని ఈ ప్రపంచం త్వరలోనే చూడనుంది. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ రాసుకొచ్చింది.
Read More..
అందం కోసం కీర్తీ సురేష్ అలాంటి పని చేస్తుందా?