Simran: హ్యాపీ బర్త్ డే సిమ్రాన్

by Prasanna |   ( Updated:2023-04-04 04:15:18.0  )
Simran: హ్యాపీ బర్త్ డే సిమ్రాన్
X

దిశ, వెబ్ డెస్క్ : సిమ్రాన్ ఒకప్పుడు టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా ఉన్నారు. ఈమె స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె తమిళ, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది. సిమ్రాన్ ముంబైలో జన్మించింది..చిన్నప్పటి నుంచి ఆమె అక్కడే గడిపింది. సిమ్రాన్ సినిమాల్లోకి రాకుంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదట. ఎందుకంటే ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమట. 1995 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రొమాంటిక్ డ్రామాలు కాకుండా, సిమ్రాన్ కమల్ హాసన్‌తో కలిసి రెండు హాస్య చిత్రాలలో కూడా కనిపించింది. సంబంధం మరియు పంచతంత్రంలో నటించింది. తెలుగులో ఆమె హిట్ సినిమాల్లో నటించింది. సమరసింహా రెడ్డి , కలిసుందం రా , నరసింహ నాయుడు సినిమాలకు గాను ఉత్తమ తెలుగు నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది.నేడు ఆమె తన 47 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Also Read...

కర్మ ప్రకారమే ఇలా జరిగిందంటూ .. సమంతపై తమిళ నిర్మాత షాకింగ్‌ కామెంట్స్

Advertisement

Next Story