- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లై నెలరోజులు కాకుండానే కియారాకు కఠినమైన కండీషన్స్ పెట్టి షాకిచ్చిన సిద్ధార్థ్?
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా కొంత కాలంగా ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. కుటుంబ సభ్యుల అనుమతితో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 12న కియారా, సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా జరుపుగకున్నారు. పెళ్లి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
అంతేకాకుండా హనీమూన్‌కు కూడా వెళ్లకుండా ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ ‘RC 15’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే పెళ్లై నెలరోజులు కాకముందే కియారా అద్వానీకి సిద్ధార్థ్ మల్హోత్రా పలు కండీషన్స్ పెట్టి షాక్ ఇచ్చాడట. గ్లామర్ షో ఎక్కువగా చేయవద్దని హద్దులు మీరి ప్రవర్తించవద్దని చెప్పాడట. అలాగే నార్త్ సినిమాల్లో మాత్రమే నటించాలని.. తెలుగు సినిమాలకు ఇక నుండి సైన్ చేయకూడదని సూచించాడు. ప్రస్తుత సిద్ధార్థ పెట్టిన కండీషన్స్ కియారా పాటిస్తుందో లేదో చూడాలి.
Also Read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠీ.. మెగా హీరోతోనేనా?