బాయ్ ఫ్రెండ్స్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్న తల్లీకూతుళ్లు

by Prasanna |   ( Updated:2023-08-17 12:44:01.0  )
బాయ్ ఫ్రెండ్స్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్న   తల్లీకూతుళ్లు
X

దిశ, సినిమా : ఎప్పటిలాగే ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో కాంట్రవర్షియల్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శ్వేతా తివారీ, తన కూతురు పలక్ తివారీకి చెందిన ఫొటోలు షేర్ చేసిన ఆయన.. దారుణమైన కామెంట్స్ చేశాడు. 42 ఏళ్ల వయసున్న తల్లి శ్వేత, 22ఏళ్ల యంగ్ గర్ల్ పలక్.. ఇద్దరూ బీటౌన్ సెక్సీ మదkh అండ్ డాటర్ డుయో అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరు తమ బాయ్ ఫ్రెండ్స్‌ను కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారని పోస్ట్ పెట్టాడు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇంకా ఇండియా అంత అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కు చేరుకోలేదని పాకిస్థాన్‌లో ఇలా జరగడం కామన్ అని.. ఇండైరెక్ట్‌గా ఉమైర్‌పై సెటైర్స్ వేస్తున్నారు.

Advertisement

Next Story