నీవు తల్లివేనా? లేక ఆమెకు అక్కవా?.. శ్వేత ఫొటో షూట్‌పై కుర్రాళ్ల రచ్చ

by Anjali |   ( Updated:2023-08-27 13:22:08.0  )
నీవు తల్లివేనా? లేక ఆమెకు అక్కవా?.. శ్వేత ఫొటో షూట్‌పై కుర్రాళ్ల రచ్చ
X

దిశా, సినిమా: ప్రముఖ నటి శ్వేతా తివారీ లేటు వయసులోనూ యువతులతో పోటీపడేలా గ్లామర్ మెయింటెన్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. 22 ఏళ్ల కూతురును కలిగివున్న ఆమె సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో దర్శనమిస్తూ భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మోనోక్రోమ్ పవర్ సూట్ ధరించి తన జుట్టును గాలికొదిలేసి నవ్వుతూ విభిన్న యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులివ్వగా ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట షేర్ చేసింది. అయితే ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న నటి లుక్స్‌పై కామెంట్లతో విరుచుకుపడుతున్న కుర్రాళ్లు.. ‘ఫైన్ వైన్ లాంటి ఏజింగ్ నీది. వయసు పెరిగేకొద్ది మరింత టేస్టీగా మారుతుంది’ అని కొందరంటే.. ‘నీవు తల్లివా లేక నీ బిడ్డకు అక్కవా. ఇదేమీ అందంరా బాబు’ అంటూ శ్వేత లుక్స్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.

Advertisement

Next Story