'సారా'ను ఆస్వాదిస్తున్న క్రికెటర్ శుభ్‌మన్ గిల్

by sudharani |
సారాను ఆస్వాదిస్తున్న క్రికెటర్ శుభ్‌మన్ గిల్
X

దిశ, సినిమా : క్రికెటర్ శుభ్‌మన్ గిల్ లవ్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది బీటౌన్ అయిపోయింది. అంతకు ముందు శుభ్‌మన్.. హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఓ హోటల్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ వాలెంటైన్స్ డేకు ఈ యంగ్ క్రికెటర్.. సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేట్‌కు వెళ్లినట్లు ప్రూఫ్స్‌తో సహా కనిపెట్టేశారు నెటిజన్స్.

ఒకే కేఫ్‌లో ఇద్దరు గడిపినట్లు పిక్స్ కూడా ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో ఇంతకు శుభ్‌మన్ ఏ 'సారా'ను ప్రేమిస్తున్నాడనే ప్రశ్న ఎదురవుతుండగా.. సారా అలీఖాన్‌తో బ్రేకప్ కావడంతో సారా టెండూల్కర్‌తో కొత్తగా ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాడని అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా శుభమన్‌కు తను ప్రేమించే అమ్మాయి పేరు 'సారా' అయితే సరిపోతుందేమోనని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story