- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన సలహాలు అద్భుతంగా ఉంటాయి.. కానీ నేను పాటించను
దిశ, సినిమా: అప్ కమింగ్ మూవీస్ ప్రభాస్ ‘SALAAR’, షారుఖ్ ఖాన్ ‘DUNKI’ మధ్య పోటీపై శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్‌లో ప్రభాస్ సరసన నటించిన ఆమె డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఈ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మూవీ యూనిట్ నన్ను నాలాగే ఉండనిచ్చింది. షూటింగ్‌లోనూ ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదు. దీంతో షూట్ మొత్తం ఆస్వాదించాను. ఇక మా మూవీకి షారుఖ్ చిత్రం పోటీగా వస్తున్నప్పటికీ మాకు ఎలాంటి భయంలేదు. ఎందుకంటే సలార్ స్టోరీపై మాకు చాలా నమ్మకముంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తన పర్సనల్ విషయాలపై కూడా మాట్లాడుతూ.. కొంతమంది తనను మంత్రగ్తేగా చూస్తారని, అయినా తాను ఆందోళన చెందకుండా గర్వంగానే ఫీల్ అవుతానని చెప్పింది. చివరగా తండ్రి కమల్ హాసన్ సలహాలు, సూచనలు అద్భుతంగా ఉన్నప్పటికీ తాను అసలే పాటించనని చెప్పడం విశేషం.