- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘#Nani 30’లో శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. సీనియర్ హీరోలతో జతకడుతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘నాని 30’లో కీలకపాత్రలో కనిపించబోతోంది బ్యూటీ. తాజాగా ఇందుకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కాగా.. షూటింగ్ స్పాట్ పిక్స్ షేర్ చేసింది. ఇక ఈ చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నానికి జోడీగా నటిస్తుండగా.. నేచురల్ స్టార్ నుంచి వస్తున్న మరో ఎమోషనల్ డ్రామాను ఆస్వాదించేందుకు వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Read more:
పచ్చి మామిడి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు.
Advertisement
Next Story