హీరో నానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శృతి హాసన్ ప్రియుడు శాంతను..

by Hamsa |   ( Updated:2023-04-03 09:29:46.0  )
హీరో నానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శృతి హాసన్ ప్రియుడు శాంతను..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ప్రియుడు శాంతను హజారికా డూడుల్‌తో ఏంజాయ్ చేసిన ఫొటోలను షేర్ చేస్తుంది. అయితే శాంతను డూడుల్ అర్టిస్ట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా, శాంతను నాని ‘దసరా’ సినిమా ఐకానిక్ స్టిల్‌‌ను ఆర్ట్‌‌గా రూపొందించి నానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దానిని శృతి హాసన్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. శాంతను నానిపై తన అభిమానాన్ని పంచుకోవడంతో ఆ ఆర్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: మనం ఇలాంటివి ఎన్నో చేయాలి ‘దసరా’ సినిమాపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..



Advertisement

Next Story