- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ సినిమా నా కెరియర్‌నే కాదు.. నా జీవితాన్నే మలుపుతిప్పింది: శృతి హాసన్
దిశ, సినిమా: కమల్ హాసన్ డాటర్ శృతిహాసన్ గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ తండ్రి కమల్ హాసన్ దర్శకత్వం వహించిన.. మహాత్మా గాంధీపై హత్యాయత్నం ఆధారంగా తెరకెక్కిన తమిళ-హిందీ ద్విభాషా చిత్రమైన ‘‘హే రామ్’’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. వల్లభాయ్ పటేల్ కుమార్తెగా అతిధి పాత్రలో హాసన్ అద్భుతంగా నటించింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. సూర్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది.
అయితే శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు పంచుకుంటూ.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నా కెరియర్‌నే కాదు.. నా జీవితాన్ని మలుపు తిప్పింది అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Shruti Haasan