- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనిపించి కనిపించని ఎదఅందాలతో.. గ్రీన్ డ్రెస్‌లో అదరగొడుతోన్న స్టార్ కిడ్
దిశ, సినిమా: కమల్ హాసన్ డాటర్ శృతి హీసన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ కిడ్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక కొత్త చిత్రాల విషయంలో శృతి హాసన్ ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అడవిశేష్ సరసన వార్ అండ్ లవ్ నేపథ్యంలో వస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందులో ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకుంటారు. అనంతరం ఒకరి మీద ఒకరు చంపుకునేంతగా పగ పెంచుకుంటారు. ఈ అమ్మడు సినిమాల విషయం పక్కన పెడితే..
ఎప్పుడు హాట్ ఫొటో షూట్‌లో దర్శనమిచ్చే శృతి హాసన్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. గ్రీన్ డ్రెస్ ధరించి.. కనిపించి కనిపించని ఎద అందాలతో.. నాజుకు నడుముతో.. మత్తెక్కించే చూపులను డైరెక్ట్ కుర్రాళ్ల హృదయాల్ని తాకేలా.. చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Tags
- Shruti Haasan