బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2023-06-05 11:39:03.0  )
బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఈ క్రేజ్‌ను మధ్యలోనే వదిలేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. ఆఫర్లు రాకపోవడంతో మళ్ళీ తెలుగులో సీనియర్ హీరోల సరసన నటిస్తూ అలరిస్తోంది. అయితే శృతి హాసన్ శాంతన్ హజారికా తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిక్‌గానే అతనికి ముద్దులు పెడుతూ రచ్చ చేస్తోంది. అతనితో ఒకే బెడ్‌ మీద పడుతున్న ఫొటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా, ఈ అమ్మడు ఫ్యాన్స్‌తో చిట్ చిట్ చేసింది. అందులో భాగంగా బాయ్‌ఫ్రెండ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజూ మీ బాయ్‌ఫ్రెండ్‌తో రోమాన్స్ చేస్తున్నారా? అని ఓ నెటిజన్ అడగ్గా.. దానికి లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది. అతని మనసు అంత పెద్దదా అతన్ని పట్టావ్’ అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. శృతి అవును అంటూ రిప్లై ఇచ్చిందట. ప్రస్తుతం శృతి హాసన్‌కు సంబంధించిన ఈ వార్త వైరల్‌గా మారింది.

Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిప్ కిస్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. కీర్తిపై కమల్ హాసన్ ప్రశంసలు

Advertisement

Next Story