Shruti Haasan : శృతి మించిన గ్లామర్ ట్రీట్ ఇచ్చిన స్టార్ కిడ్

by Anjali |   ( Updated:2024-01-15 12:20:28.0  )
Shruti Haasan : శృతి మించిన గ్లామర్ ట్రీట్ ఇచ్చిన స్టార్ కిడ్
X

దిశ, సినిమా: శృతిని మించిన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది స్టార్ కిడ్ శృతి హాసన్. ఈ బ్యూటీ గత ఏడాది నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. చాలా రోజుల తర్వాత శృతి హాసన్ ‘సలార్’ చిత్రంలో మెరిసి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు సంక్రాంతి పండగ వేళ హాట్ క్లీవేజ్ అందాలతో మతులు పోగొడుతోంది. ఈ హాట్ ఫొటోలను నెట్టింట పంచుకోగా.. ‘సంక్రాంతి ట్రీట్ ఇస్తున్న’ స్టార్ కిడ్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం శ‌ృతి హాసన్ లేటెస్ట్ బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story