- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లో దుస్తులు ధరించకుండా దర్శనమిచ్చిన Shriya.. ఆమెతో పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఓ కూతురికి జన్మనిచ్చింది. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి దూసుకుపోతోంది. ఇటీవల దృశ్యం-2 భారీ విజయాన్ని అందుకుని అదే ఫామ్‌లో ఉంది.
అయితే శ్రియాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో లో దుస్తులు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా రాణించింది.ధరించకుండా వెరైటీ డ్రెస్ ధరించి కవర్ చేసుకునేందుకు చాలా కష్టపడింది. అది చూసిన నెటిజన్లు మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌తో పోలుస్తూ ఇలాంటి చెత్త డ్రెస్సులు అమెనే ఇచ్చిందా. ఆమె మీ చెల్లినా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.