కనిపించి కనిపించని అందాలతో యువతను ఊరిస్తోన్న శ్రద్ధాదాస్.. పిక్ వైరల్

by Anjali |   ( Updated:2023-08-28 13:27:22.0  )
కనిపించి కనిపించని అందాలతో యువతను ఊరిస్తోన్న శ్రద్ధాదాస్.. పిక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సోషల్ మీడియాలో ట్రెండీగా కనువిందు చేస్తూ.. కుర్రాళ్లను మంత్రముగ్దుల్ని చేస్తుంది హీరోయిన్ శ్రద్ధాదాస్. టాలీవుడ్ ఫన్నీ హీరో అల్లరి నరేష్ సరసన ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం’ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. తర్వాత పలు సినిమాల్లో నటించినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వెండితెరపై పెద్దగా ఛాన్స్‌లు రావట్లేదు. ఈ బ్యూటీ తాజాగా చీరకట్టులో ఎదభాగాలను చూపిస్తూ, కాటుక దిద్దిన కళ్లతో మత్తెక్కించే చూపులతో.. ఓ వైపు ఓరచూపు చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోన్న ఈ పిక్స్‌ను శ్రద్ధాదాస్ నెట్టింట షేర్ చేయగా, క్షణాల్లో వైరల్‌గా మారాయి.


Advertisement

Next Story