- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ డ్యాన్స్ చూపించండి కానీ మీ బాడీ పార్ట్స్ కాదు.. కిరాక్ పార్టీ హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ‘కిరాక్ పార్టీ’ సినిమాలో హీరో నిఖిల్‌కి జంటగా నటించిన సంయుక్తా హెగ్డే అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు సినిమాల్లోనే కాకుండా కన్నడ, హీందీ పలు రియాల్టీ షోస్‌లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సంయుక్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. అందులో డ్యాన్సర్ కిషోర్‌తో కలిసి స్టెప్స్ చేసింది. జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు డ్యాన్స్ చేశారు. అయితే అందులో ఆమె వైట్ డ్రెస్ ధరించి థైయ్స్ చూపించేసింది. దీంతో అది చూసిన ఓ నెటిజన్ ఒక నటిగా మీరు అందరికీ రోల్ మోడల్‌గా ఉండాలి కానీ, మీరే ఇలా బరితెగించడమేంటని? పోస్ట్ పెట్టాడు. మరో నెటిజన్ మీ డ్యాన్స్ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Tags
- Samyuktha Hegde