Bhola Shankar సినిమాకి Chiranjeevi తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-07-29 04:21:13.0  )
Bhola Shankar సినిమాకి Chiranjeevi తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో చిరుగా జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇంతక ముందు ప్రేక్షకులు ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు చిరంజీవి. అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా చిరంజీవి మాత్రం వద్దని చెప్పేశారట . చిరంజీవి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్

Advertisement

Next Story