ఈ పాటలో Samantha వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-07-17 05:09:35.0  )
ఈ పాటలో Samantha వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం అందరి చూపు సామ్ వైపే ఉంది. ఎందుకంటే.. ఈ పాటలో సామ్ వేసుకున్న చెప్పుల ధర ఎంతో తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌లో సమంత సింపుల్ లుక్‌లో చాలా బావుంది. సామ్ లుక్ చూసిన ఆమె అభిమానులు ఎంత ముద్దుగుందో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందరూ సమంత చెప్పుల గురించే చర్చించుకుంటున్నారు. సొగసైన అప్రాజిత తూర్ ఖైత్ హీల్స్‌తో ఈ పాటలో సమంత ముద్దుగా ఉంది. సమంత తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని మరోసారి ఈ చెప్పుల ద్వారా చూపించింది. అయితే సింపుల్ లుక్‌లో కనిపిస్తున్న ఈ చెప్పుల వీటి ధర రూ. 7,399.

ఇవి కూడా చదవండి: Eesha Rebba : కైపెక్కించే అందాలకు కుర్రాళ్లు అబ్బా

Advertisement

Next Story