- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్: విజయ్ దేవరకొండతో సుప్రిత పెళ్లి.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే యూట్యూబర్‌గా సుప్రిత స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. తన హాట్ ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. సుప్రిత ఇటీవల హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ అమర్ దీప్‌తో ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయినప్పటికీ సుప్రిత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెట్టి అభిమానులతో ముచ్చటిస్తుంది.
తాజాగా, ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ నెట్టింట సెన్సేషనల్‌గా మారింది. లైవ్ చాట్‌లో భాగంగా నెటిజన్లు సుప్రితను పలు రకాల ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘ నువ్వు టాలీవుడ్‌లో ఏ పెళ్లి కాని ఏ హీరోను చేసుకుంటావు’’ అని అడిగాడు. దీనికి సుప్రిత స్పందిస్తూ.. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఫొటోను షేర్ చేసింది. దీంతో సుప్రతి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్స్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్!