- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya -Sobhita Dhulipala: ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ రేంజ్ మారింది.. ఆ స్టార్ హీరోహీరోయిన్లపై చిన్నచూపు..
దిశ, సినిమా : శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తెలుగు కన్నా బాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త ఎక్కువ సుపరిచితం. హాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టేసింది. అటు ఓటిటిలోనూ దుమ్ములేపింది. ఇక మోడలింగ్ లో అయితే చెప్పక్కర్లేదు. మొత్తానికి ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ విషయం కొత్తగా తెలిసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే యువ సామ్రాట్ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె గురించి సెర్చ్ చేయడం ఎక్కువైపోయింది. ఐదు రోజుల్లోనే IMDb ర్యాంకింగ్స్ లో షారుఖ్, కాజోల్ ను బీట్ చేసింది. రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫస్ట్ ప్లేస్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్ కొనసాగుతుండటం విశేషం.
కాగా ఒక్క నిశ్చితార్థంతో ఇంత మార్పు వస్తుందా అంటున్నారు నెటిజన్లు. ఏకంగా స్టార్ హీరో హీరోయిన్లను కూడా జనాలు చిన్నచూపు చూస్తున్నారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అక్కినేని కోడలు కాగానే రేంజ్ మారిపోయిందని అనుకుంటున్నారు. కాగా నాగ చైతన్యతో శోభిత (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే.