మరో స్టైలిష్ లుక్‌లో శోభిత

by sudharani |   ( Updated:2023-12-27 14:10:09.0  )
మరో స్టైలిష్ లుక్‌లో శోభిత
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల నేటితరం హీరోయిన్లలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మూవీస్‌లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి దుస్తులు ధరించినా సూపర్ స్టైలిష్‌ ఎలివేషన్‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా వివాహ సీజన్ కోసం ELLE ఇండియా కోసం ప్రత్యేకంగా ఒక కవర్ షూట్‌లో పాల్గొంది బ్యూటీ. ఇందులో భాగంగా భారతీయ వివాహ నైతికతను సైతం దృష్టిలో ఉంచుకొని శోభిత స్పెషల్‌గా ఫొటోషూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లో బోల్డ్ అప్పియరెన్స్‌తో అమేజింగ్‌గా కనిపిస్తోంది. మొత్తానికి హెవీ లెహంగాలో శోభిత అందంగా కనిపించింది.

Advertisement

Next Story