- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నడుమేందబ్బా అంత సాఫ్ట్‌గా ఉంది.. జీవిత కూతురికి కుర్రాళ్లు ఫిదా.. మీరూ ఓ లుక్కేయండి..
దిశ, సినిమా : జీవిత-రాజశేఖర్ దంపతుల ముద్దుల కూతురు శివాత్మిక ‘దొరసాని’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫస్ట్ లుక్ చూసి కూరగాయలు అమ్ముకునే దానిలా ఉందని ట్రోలింగ్ జరిగినా.. సినిమా చూశాక మాత్రం ఆ విమర్శకులే ప్రశంసించారు. ఆ తర్వాత ‘రంగమార్తాండ’, ‘ఆకాశం’ లాంటి మూవీస్‌తో టాలెంటెడ్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకున్న బ్యూటీ.. నెట్టింట కుర్రాళ్ల మనసును దోచేస్తుంది. అటు మోడ్రన్ ఇటు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ మతి పోగొడుతుంది.
తాజాగా స్కై బ్లూ కలర్ శారీలో మెరిసిన అమ్మడు.. మ్యాచింగ్ బ్లౌజ్‌తో అదరగొడుతుంది. డిఫరెంట్ పోజులతో వావ్ అనిపిస్తుంది. ఈ ఫొటోలను కాస్త చూసిన నెటిజన్లు.. ‘ఏందబ్బా ఇంత అందంగా ఉన్నావ్. ఇన్నాళ్లు సరిగ్గా చూడలేదా నేను’ అని అడుగుతున్నారు. ‘ఆ నడుము ఏంటి అంత సాఫ్ట్‌గా ఉంది.. ఏం తింటున్నావ్?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘తల్లికి మించిన అందం పోగేసిన నువ్వు మరిన్ని అవకాశాలు అందుకోవాలి’ అని ఆశీర్వదిస్తున్నారు.