22ఏళ్ల వరకు నో ముద్దూముచ్చట..కానీ ఆ హీరో కలిశాక ఆగలేకపోయా.. కన్యత్వాన్ని కోల్పోయా.. సీనియర్ స్టార్ హీరోయిన్ డేటింగ్ కహానీ

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-08 06:03:52.0  )
22ఏళ్ల వరకు నో ముద్దూముచ్చట..కానీ ఆ హీరో కలిశాక ఆగలేకపోయా.. కన్యత్వాన్ని కోల్పోయా.. సీనియర్ స్టార్ హీరోయిన్ డేటింగ్ కహానీ
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శిల్పా శెట్టి 40 ప్లస్ ఏజ్‌‌లోనూ నాజూకైన అందాలతో అబ్బురపరుస్తుంది. ప్రతీరోజూ యోగా చేసే ఈ హీరోయిన్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫిజిక్ కలిగిన అమేజింగ్ బ్యూటీగా ప్రశంసలు అందుకుంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. అటు ర్యాంప్ వాక్స్.. ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడి డేటింగ్ కమ్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది.

నిజానికి శిల్పా శెట్టి చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. త్వరగానే స్టార్ డమ్ అందుకుంది. ఈ టైమ్‌లోనే తనతో నటించిన అక్షయ్ కుమార్‌తో లవ్‌లో పడిపోయింది. ఆ టైమ్‌లో జస్ట్ 22 ఇయర్స్ మాత్రమే ఉన్న బ్యూటీ.. అప్పటి వరకు ముద్దు ముచ్చట జోలికి పోలేదట. కానీ అక్షయ్‌ను చూసి ఫిదా అయిపోయి..తనతో ఇంటిమేట్ రిలేషన్ పెట్టుకుంది. ఆ తర్వాత కొన్ని డిఫరెన్సెస్ కారణంగా విడిపోయింది. ఈ విషయాలన్నీ అమెరికన్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నప్పుడు పంచుకుంది శిల్ప. ఈ సీజన్ విజేతగా నిలిచిన ఆమె.. అక్షయ్‌తో రిలేషన్ గురించి చెప్పినా తనను బ్యాడ్‌గా చేసే ప్రయత్నమేమీ చేయలేదని మెచ్చుకున్నారు ఆడియన్స్. పైగా ఆ హీరోకు అంత ప్రాధాన్యత ఇచ్చిందా అని ఆశ్చర్యపోయారు కూడా.

ఇక ప్రస్తుతం బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రా శిల్పను రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ పోర్న్ ఫిల్మింగ్ కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు రాజ్. అయినా సరే ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తుంది శిల్ప.

Read More...

అలియా భట్ ఒక్క డ్రెస్‌ను తయారుచేయడానికి 1905 గంటలా.. ఎంత మంది పని చేశారంటే? ఫొటోలు వైరల్

Advertisement

Next Story