- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శర్వానంద్ బర్త్ డే స్పెషల్.. ‘#శర్వా 35’ అనౌన్స్
by Vinod kumar |
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన పుట్టినరోజు సందర్భంగా 35వ అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య ‘#శర్వా35’ అనే పేరుతో తెరకెక్కిస్తున్న మూవీ ఒక యూనిక్ పాయింట్‌తో ఫ్యూచరిస్టిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందన్నారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో లండన్‌లోనే షూటింగ్ లొకేషన్ సూచిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మూవీకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.
Advertisement
Next Story