- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Sharon Stone: మీ అమ్మ సెక్స్ సినిమాలు చేస్తుందని తెలుసా? నటి కొడుకును ప్రశ్నించిన న్యాయమూర్తి
Sharon Stone: మీ అమ్మ సెక్స్ సినిమాలు చేస్తుందని తెలుసా? నటి కొడుకును ప్రశ్నించిన న్యాయమూర్తి
by Prasanna |
X
దిశ, సినిమా : ప్రముఖ హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ తనను శృంగార తారగా ముద్రవేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈ బిరుదు కారణంగా తన కుమారుడికి దూరం కావాల్సి వచ్చిందంటూ తాజా ఇంటర్వ్యూలో భావోద్వేగానిలోనైంది. ‘భర్త ఫిల్ బ్రోన్‌స్టెయిన్ నుంచి విడాకులు కోరుతూ 2000 సంవత్సరంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. అప్పుడు ఓ న్యాయమూర్తి నా కొడుకును అడిగిన ప్రశ్న అత్యంత విచారకరంగా అనిపించింది. అదే మా ఇద్దరినీ దూరం చేసింది. కోర్టు విచారణలో భాగంగా చిన్న పిల్లాడని చూడకుండా ‘మీ అమ్మ సెక్స్ సినిమాలు చేస్తారని నీకు తెలుసా’ అని అడిగారు. ఆ ఒక్క సినిమాతో నా వ్యక్తిత్వాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చాలామంది నటీనటులు నగ్నంగా నటిస్తున్నారు. వాళ్లతో పోలిస్తే నా పదహారు సెకన్ల న్యూడ్ వీడియో పెద్ద విషయం కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Next Story