ఫ్రంట్, బ్యాక్ ఓపెన్.. బీచ్‌లో బీభత్సం సృష్టించిన షమా సికందర్

by sudharani |   ( Updated:2023-03-21 12:25:38.0  )
ఫ్రంట్, బ్యాక్ ఓపెన్.. బీచ్‌లో బీభత్సం సృష్టించిన షమా సికందర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ షమా సికందర్ తన అభిమానులకు అదిరిపోయే బికినీ ట్రీట్ ఇచ్చింది. చేతిలో సినిమాలు లేక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను కాపాడుకుంటున్న నటి.. నిత్యం హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తుంది. నాలుగు పదుల వయసులోనూ రోజురోజుకూ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే బ్లాక్ కలర్ బికినీ ధరించి సముద్ర ఇసుకలో బోల్డ్ యాంగిల్స్ ఇస్తూ కనువిందు చేసిన నటి.. తాజాగా డార్క్ ఆరెంజ్ బికినీలో మైమరపించింది. ఎద, బ్యాక్ అందాలు చూపిస్తూ కొంటె చూపులతో కవ్వించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటన్నారు.


Advertisement

Next Story