- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తను కాలికింద నలిపేసిన నటి షాలిని.. నెటిజన్లు షాక్
X
దిశ, సినిమా: టెలివిజన్ నటి, ఫ్యాషన్ డిజైనర్ షాలిని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇటీవల తన భర్త రియాజ్‌తో విడాకులు మంజూరు కావడంతో సంతోషం తట్టుకోలేకపోతున్న బ్యూటీ.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లా ‘డివోర్స్ ఫొటోషూట్’ నిర్వహించి నెట్టింట హల్ చల్ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను చింపేసి కాలికింద నలిపేసింది. ‘డివోర్స్’తోపాటు ‘నాకు 99 సమస్యలున్నాయి. కానీ, భర్త ఒక్కటి కాదు’ అంటూ రాసివున్న బోర్డ్‌లను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ‘విడాకులు తీసుకున్న స్త్రీలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇదో సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడమే సరైనది. డివోర్స్ ఒక వైఫల్యం కాదు. జీవితానికి ఇదొక మలుపు. ఒంటరిగా ఉండే మహిళందరికీ నా విడాకులను అంకితం చేస్తున్నా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. షాలిని-రియాజ్‌లకు ఒక కూతురు కూడా ఉంది.
Advertisement
Next Story