- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ట్రైలర్ విడుదల.. గూస్ బంప్స్ గ్యారంటీ!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘జవాన్’. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడం గమనార్హం. జవాన్ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుఖ్‌ఖాన్ నిర్మిస్తున్నాడు. జవాన్ సినిమాసెప్టెంబర్ 7న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సౌత్ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడటంతో ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో అనగనగా ఒక రాజు.. ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు... దాహంతో, ఆకలితో అడవితో తిరుగుతున్నాడు అనే డైలాగ్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగా ప్రారంభమైంది. జవాన్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Read More: ఇన్నర్ లేకుండా కరిష్మా శర్మ క్లివేజ్ షో (వీడియో).. లెస్బియన్ అంటూ నెటిజన్ల కామెంట్స్