- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్య సమాజ్‌లో పెళ్లి కోసం పేర్లు మార్చుకున్న షారుఖ్-గౌరి.. నెటిజన్లు ఫిదా
by Prasanna |
X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్స్ షారుఖ్ ఖాన్-గౌరిల మతాంతర వివాహానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ముస్లిం మతానికి చెందిన షారుఖ్ 1991లో హిందూ కుంటుంబానికి చెందిన గౌరిని ప్రేమించి పెళ్లాడాడు. అయితే ఇరువురు రెండు మతాల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా.. ఆర్య సమాజ్‌లో మ్యారేజ్ చేసుకున్నపుడు షారుఖ్ పేరు ‘జితేందర్ కుమార్ తుల్లి’ అని నామకరణం చేయించారట. షారుఖ్ దివంగత నటుడు జితేంద్రను పోలి ఉంటాడని భావించిన బాద్‌షా అమ్మమ్మ ఆయనకు నివాళిగా ఆ పేరును రిజిస్టర్‌లో రాయించిందట. ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం వేడుక జరిపేందుకు గౌరి పేరును ‘ఆయేషా’గా ఎంచుకున్నారట. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుండగా.. ఇరువురు మతాలను కించపరచకుండా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
Next Story