- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 ప్యాక్ ఫోటో తో రచ్చ చేస్తున్న'Shah Rukh Khan'
దిశ,వెబ్‌డెస్క్: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ మూవీ కి దర్శకత్వం సిద్ధార్థ్ ఆనంద్ వహిస్తుండగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. పఠాన్ ను బాలీవుడ్ తో పాటు గా కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే తాజా గా షారుఖ్ ఖాన్ ఇన్‌స్టా గ్రామ్ లో 8 ప్యాక్ చూపిస్తూ పొడవాటి, ముదురు రంగు జుట్టుతో భయంతో చూస్తున్నట్లు ఉంది. ఫోటో తో పాటు క్యాప్షన్ ఇలా రాశాడు ''మీరు ఇక్కడ ఉంటే ఎలా ఉండేది, మీరు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు, మీరు దీన్ని చూసి చాలా నవ్వుతారు, ఇది మీరు అక్కడ ఉంటే జరిగింది. నేను కూడా ఎదురుచూస్తున్న పఠాన్ కోసం'' అని రాసుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో షారుఖ్ RAW ఏజెంట్‌గా నటిస్తున్నాడు.
Also Read : బాద్‌షా 'జవాన్' మూవీ.. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 250 కోట్లు
- Tags
- Shah Rukh Khan