- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాలీవుడ్ సింగర్‌తో షారుఖ్ అసభ్యకర ప్రవర్తన.. దేశం పరువు తీశాడంటూ నెటిజన్లు ఫైర్
దిశ, సినిమా : హాలీవుడ్ సింగర్ లేడీ గాగా, షారుఖ్ ఖాన్‌లకు సంబంధించిన ఓ కాంట్రవర్సియల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు లేడీ గాగా 2011లో భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసిన షారుఖ్.. తన వాచ్‌ని ధరించమని ఆమెను బలవంతం చేయగా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ నిరాకరించింది. అయినా షారుఖ్ వదలకపోవడంతో తనకు బదులుగా స్టూడియోలో ఉన్న అభిమానులలో ఒకరికి వాచ్‌ని ఇవ్వమని చెప్పింది. దానికి బాద్‌షా ఒప్పుకోలేదు. దీంతో స్వయంగా తానే ఓ అభిమానిని పిలిచి ఆ వాచ్ ఇచ్చేసింది. కాగా ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. షారుఖ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దారుణమైన సంఘటన ఇన్ని సంవత్సరాలుగా ఎలా కనిపించకుండా పోయిందని ఆశ్చర్యపోతున్నారు. రణ్‌వీర్ సింగ్, వరుణ్ లేదా ఇంకెవరైనా ఇలా చేసివుంటే కాల్చి చంపేవారని, ‘భారతీయ పురుషులు దేశం పరువు తీస్తున్నారు. ఇది ఎప్పటికీ అంతం కాని కథ’ అంటూ తిట్టిపోస్తున్నారు.
Read More..
‘మై డియర్ మార్కండేయ’ అంటూ.. అదిరిపోయిన ‘బ్రో’ ఫస్ట్ సింగిల్..!
లస్ట్ స్టోరీస్ ఎఫెక్ట్.. కాజోల్‌పై కోపంతో మాజీ లవర్‌తో తిరుగుతున్న అజయ్
Shah Rukh Khan's Interview with Lady Gaga. Do you think his behavior here is acceptable?
by u/BenDoverHughJass in IndiaSpeaks