- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుణ్ తేజ్ అత్త-మామల గురించి బయటపడ్డ సంచలన విషయాలు.. ఏకంగా..!
దిశ, వెబ్‌డెస్క్: లొట్టచెంపల బ్యూటీఫుల్ హీరోయిన్ ‘అందాల రాక్షసి’ చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇక గుట్టుచప్పుడు లేకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లో లవ్‌లో పడింది. గత 5 ఏళ్లుగా ప్రేమాయణం నడిపి.. ఈ ఏడాది (2023) జూన్‌లో హైదరాబాదులోని నాగబాబు నివాసంలో అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. త్వరలోనే వీరు వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎక్కడ చూసిన వీరి పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా లావణ్య తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తండ్రి హైకోర్టు న్యాయమూర్తి, తల్లి గవర్నమెంట్ టీచర్ అట. లావణ్యకు ఒక చెల్లి, బ్రదర్ కూడా ఉన్నారు. వీరిది చాలా డీసెంట్ ఫ్యామిలీ అని టాక్. అలాగే నాగబాబు ఫ్యామిలీ కూడా ఎంతో పద్ధతి గల కుటుంబం అవ్వడంతో వరుణ్ తేజ్- లావణ్య లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటూ మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.