సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు కన్నుమూత

by Mahesh |   ( Updated:2023-02-02 06:05:26.0  )
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు సాగర్'(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్.. చెన్నై లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగులో స్టువర్ట్ పురం., అమ్మ దొంగ, సినిమాలకు దర్శకత్వం వహించాడు. సాగర్ మొత్తం కెరీర్ లో 40 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే.. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి 3 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Also Read...

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Advertisement

Next Story