- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల బిహేవియర్ చూస్తుంటే చాలా భయంగా ఉంది.. సంచలనంగా యంగ్ హీరోయిన్ పోస్ట్
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నటీనటులపై ట్రోలింగ్స్, నెగిటివిటీ ఎక్కువైపోయాయి. సెలబ్రెటీలు ఏ ఒక్క పోస్ట్ పెట్టిన దాన్ని కాంట్రవర్షి చేస్తూ.. బ్యాడ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు కొందరూ ఆకతాయిలు. ఈ నెటిగివిటీపై కొంతమంది నటీనటులు లైట్ తీసుకుంటే.. మరికొందరూ మాత్రం తమ ధైన స్టైల్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి కూడా స్పందించింది.
‘పేరు, ముఖం లేని వ్యక్తులకు, ముఖ్యంగా జబ్బుపడిన మనస్సు కలవారికి సోషల్ మీడియా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నిజంగా మన తల్లులపై ఇలాగే దుర్భాషలాడుతున్నామా? హత్య బెదిరింపులు చేస్తున్నామా? నా చుట్టు ఇలాంటి వాళ్ల మధ్య బతుకుతున్న ఆడవాళ్లను తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇలా ప్రవర్తించే వాళ్ల బిహేవియర్‌ను చూసి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు’ అంటూ ఫైర్ అయింది చాందిని.
కాగా.. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో వెండితెరకు పరిచయమైన చాందిని.. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు మూవీస్‌లో నటించిన ఈ అమ్మడు రీసెంట్‌గా ‘గామీ’ చిత్రంతో అలరించింది. ప్రజెంట్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే సినిమాతో బిజీగా ఉంది.