నాగబాబును అవమానించిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి..?

by Anjali |
నాగబాబును అవమానించిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి..?
X

దిశ, సినిమా: తాజాగా మెగాస్టార్ చిరంజీవి భార్య.. పవన్ కల్యాణ్ అండ్ చిరంజీవి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిరంజీవి- పవన్ కల్యాణ్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో ముందుంటారు. ఇద్దరికి సహాయం చేసే గుణం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చిరు-పవన్ మధ్య చాలా వైవిధ్యం కనిపిస్తుంది. పవన్ ముక్కుసూటి వ్యక్తి. చిరంజీవి అలా మాట్లాడలేడు. వీరిద్దరి మధ్య మరో పోలిక కూడా ఉంది. వీరి ఆహారపు అలవాట్లు ఒక్కటే.

ఫుడ్ విషయంలో పెద్దగా ఏం డిమాండ్ చేయరు. పచ్చడి మెతుకులు పెట్టినా తృప్తిగా తింటారు. నాగబాబు కాస్త వెరైటీ.. ఆయనకు భోజనంలో అన్ని రుచులు ఉండాలి. భోజనం చేసే సమయంలో మామ గారి గురించి కచ్చితంగా చెప్పాలి. నాగబాబు పద్ధతిగా ఎంతో చక్కగా తింటారు. ఆయన తినేది చూస్తే పక్కవాళ్లకి కూడా అలా తినాలనిపిస్తుంది. నేను వివాహం అయ్యాకే వంటలు నేర్చుకున్నాను.

పెళ్లయ్యాక మొదటిసారి ఉప్మా చేశాను.ఉండలు ఉండలు గా వచ్చింది. మా మామయ్య వంటలు బాగా చేస్తారు. మావయ్య, అత్తగారి నుంచే వంటలు నేర్చుకున్నాను’’ అంటూ సురేఖ వెల్లడించింది. ప్రస్తుతం మెగాస్టార్ సతీమణి కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వగా.. నాగబాబును కాస్త అవమానించినట్లుగా మాట్లాడిందంటూ మెగా హేటర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story