- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కన్నప్ప’ నుంచి శరత్ కుమార్ లుక్ రిలీజ్.. నాతనందుడుగా ఆకట్టుకున్న నటుడు
దిశ, సినిమా: మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సీనియర్ నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. ప్రమోషన్‌లో భాగంగా చిత్రంలో నటిస్తున్న కీలక పాత్రదారుల పోస్టర్‌ను రివీల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా శరత్‌కుమార్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నప్ప’లో ఆయన నాత నందుడుగా కనిపించబోతున్నారు. శరత్‌కుమార్ పాండవ భీమసేన, హిడింబిలకి వారసుడుగా, కోయల ప్రజలకి నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా.. మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read more...
Dev Gill: పోలీసుల ధైర్యాన్ని, అంకిత భావాన్ని చూపించేదే ఈ సినిమా.. ‘అహో విక్రమార్క’ పై దేవ్‌గిల్