- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిపీటలెక్కబోతున్న సచిన్ కుమార్తె.. వరుడు ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సారా, క్రికెటర్ శుఖ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా వీరిద్దరి కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే శుభ్‌మన్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సారా కనిపించడం, అక్కడ సందడి చేయడంతో జనాలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా గిల్-సారా గురించి నెట్టింట మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నరంటూ.. ఆల్రెడీ వీరి వివాహ తేదీలు కూడా ఫిక్స్ అయినట్లు చర్చించుకుంటున్నారు.
శుభ్‌మన్ ఇటీవల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలడంతో లవ్ సింబల్‌తో సారా అతడికి కంగ్రాట్స్ చెప్పింది. తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను చెప్పకనే చెప్పిందంటూ ఆమె పోస్ట్‌కు కామెంట్స్ పెడుతున్నారు. గిల్ సెంచరీ చేసిన తర్వాత తనదైన శైలిలో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలో సారా ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అలాగే రీసెంట్‌గా గిల్- సారా రిలేషన్‌షిప్‌పై యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నెక్స్ట్ పెళ్లిపీటలు ఎక్కబోయే స్టార్ క్రికెటర్ ఎవరని అడిగ్గా.. ‘‘శుభ్‌మన్ పేరును చెప్పాడు చిరాగ్. శుభ్‌మన్‌కు లవర్ ఉందని, ఆమె పేరు సారా. ఆమె మరెవరో కాదు సచిన్ డాటర్ అని చెప్పాడు.’’ దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.