- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు పెళ్లి కావాలంటే నాతో సినిమా చేయండి: సారా కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా : పెళ్లి త్వరగా కావాలనుకునే ప్రతి నటుడు తనతో సినిమా చేయాలంటోంది సారా అలీఖాన్. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఆమె నటించిన చిత్రం ‘జరా హత్కే జరా బచ్కే’ జూన్ 2 విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె.. ‘నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్న నాల్గవ నటుడు విక్కీ. గతంలో రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్రాంత్ మాస్సీలకు ఇలాగే జరిగింది. అందుకే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నాతో సినిమా చేయాలి’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇక సినిమాను ఉద్దేశిస్తూ.. ‘ఇంతటి ప్రతిభావంతులైన టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం ప్రత్యేకంగా సంబంధాలు, వివాహాల గురించి ఉంటుంది. ప్రేక్షకులకు ఇలాంటి కథ చూపించబోతున్నందుకు సంతోషిస్తున్నా’ అని మురిసిపోయింది.
Advertisement
Next Story