- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రిన మొగుడిపై కన్నేసిన హీరో కూతురు.. ఆ విషయంలో ఫిదా అయ్యానంటూ..
by Nagaya |
X
దిశ, సినిమా: టాలెంటెడ్ యాక్ట్రెస్ సారా అలీ ఖాన్.. కొత్త పెళ్లికొడుకు, హీరో విక్కీ కౌశల్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తొలిసారిగా విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్న సారా.. ఆయనతో వర్క్ చేయడం అమేజింగ్‌గా అనిపిస్తుందని చెప్పింది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. మోస్ట్ టాలెంటెడ్ విక్కీతో వర్క్ చేయడం అద్భుతంగా ఉందని, సెట్‌లో నిరంతరం సరదాగా ఉంటూ అందరిలో ఉల్లాసాన్ని నింపుతాడని చెప్పింది. అలాగే రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మైమరపిస్తుందన్న నటి.. విక్కీ మంచితనానికి, నటనకు ఫిదా అయ్యానని చెప్పింది. ఈ క్రమంలోనే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో రాణిగా లేదా జోయా అక్తర్ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటించాలని కలలు కంటున్నట్లు తెలిపింది.
Advertisement
Next Story