- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
భర్త స్టార్ క్రికెటర్.. కానీ ఆ హీరోతో మూడో పెళ్లికి రెడీ అయిపోతున్న హీరోయిన్?
దిశ, సినిమా: సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. ఆమెకు విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ దేశానికి చెందిన హీరోయిన్ సనా జావేద్ ను మూడో భార్యగా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఇప్పటికే పాకిస్థాన్ సింగర్ ఉమైర్ జస్వాల్ ను మ్యారేజ్ చేసుకున్న ఆమె.. తనతో విడిపోయి షోయబ్ తో లైఫ్ షేర్ చేసుకుంటుంది. కానీ ఈ బ్యూటీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. షోయబ్ ను అవసరానికి వాడుకుని వదిలేస్తుందేమో అనిపిస్తుందని అంటున్నారు జనాలు.
కాగా ఈ వీడియోలో యాంకర్ ఎలాంటి భర్త కావాలని తనను ప్రశ్నించగా.. తనకు గౌరవం ఇచ్చేవాడే కావాలని అంది. మంచి హైట్, ఫిట్ గా ఉండాలని తెలపగా.. ఆమె ఫీచర్స్ చెప్తుంటే బొమ్మ గీసేందుకు ట్రై చేస్తాను అంటాడు హోస్ట్. కానీ ఇదంతా అవసరం లేదు.. తనకు బ్రాడ్లీ కూపర్ లాంటి హజ్బెండ్ కావాలని చెప్పింది. కానీ ఆ తర్వాత షోయబ్ ను చేసుకుంది. దీంతో మొదటి భర్తతో కేవలం మూడు ఏళ్లు మాత్రమే కాపురం చేసిన ఆమె.. రెండో భర్తకు రెండేళ్లలో గుడ్ బై చెప్పేస్తుందని నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఆల్మోస్ట్ ఇదే జరుగుతుందని.. ఆమె హాలీవుడ్ నటుడితో పారిపోతుందని ట్రోల్ చేస్తున్నారు.