- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్‌కు ఆ వ్యాధి సోకడానికి చైతూనే కారణం.. సమంత తల్లి సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి గాసిప్స్‌కు కొదవే లేకుండా పోతుంది. ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతుంటాయి. ఇక సమంత, నాగచైతన్యకు సంబంధించిన గాసిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి సంవత్సరం గడిచిపోయినా.. గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా సమంత తమ అభిమానులకు షాకిచ్చింది. తాను మయోసిటీస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేస్తున్నాను అని, త్వరలోనే దాని నుంచి కోలుకుంటాను అంటూ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది సినీ ప్రముఖులు సమంతకు ధైర్యం చెబుతూ.. నువ్వు కోలుకుంటావు సామ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నెట్టింట్లో మరో పుకార్ షికారు చేస్తోంది. అదేమిటంటే..? సమంతకు సోకిన వ్యాధిపై ఆమె తల్లి స్పందించిదంట. తాను మాట్లాడుతూ.. నా కూతురు ఆ వ్యాధి బారిన పడటానికి నాగచైతన్యనే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సామ్ ఇలాంటి పరిస్థితుల్లు ఉండటానికి చైతూనే కారణం, అతని వల్లనే నా బిడ్డకు ఈ వ్యాధి సోకిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిందంట. కాగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.
Read More:
షాకింగ్ : ఆ వ్యాధి ఉందనే సమంత చైకి విడాకులిచ్చిందా?