- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఒంటరిగా నడవలేం' అంటున్న సామ్.. ఆ పోస్ట్ చైతూ కోసమేనా?
దిశ, వెబ్‌డెస్క్ : ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వారిలో సమంత ఒకరు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల నుంచి సామ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంది. దీంతో ఆమె చర్మ సమస్యలతో బాధపడుతోంది అంటూ ఇలా చాలా గాసిప్సే వచ్చాయి.
వాటన్నింటిని తరిమి కొడుతూ.. సామ్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా సమంత చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. సామ్ తన టీషర్ట్ పై ఉన్న కోట్ కనిపించేలా ఓ పిక్ షేర్ చేసింది. దానిపై YOU'LL NEVER WALK ALONE అంటూ ఆ టీ షర్ట్ పై రాసి ఉంది. అంటే.. నువ్వు ఒంటిరిగా ప్రయాణం చేయలేవు అని అర్థం. దాన్ని సమంత పోస్టు చేసింది. దీంతో మరో అక్కినేని అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ పోస్టు సామ్ చైతూ కోసం పెట్టిందా, లేకా సమంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదా అంటూ పలువురు పలువిధాలుగా ముచ్చటిస్తున్నారు. మరి చూడాలి సమంత ఈ ట్వీట్ ఎవరికోసం పెట్టిందో.
ఇవి కూడా చదవండి : అదరహో కీర్తి.. పరువాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ..
- Tags
- samantha