Samantha 'యశోద' టీజర్ విడుదల (వీడియో). Yashoda Teaser (Telugu)

by GSrikanth |   ( Updated:2023-10-10 17:07:41.0  )
Samantha  యశోద టీజర్ విడుదల (వీడియో). Yashoda Teaser (Telugu)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'యశోద' చిత్రం టీజర్ విడుదలైంది. ట్విస్టులు, సస్పెన్స్‌, సమంత అద్భుతమైన నటన కనబర్చిన ఈ టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. హ‌రి-హ‌రీశ్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా డ‌బ్ చేయ‌నున్నట్టు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, సమంత. చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Also Read : Pawan Kalyan చేతుల మీదుగా Kiran Abbavaram సినిమా ట్రైలర్ విడుదల

Advertisement
Next Story