అఖిల్‌ బర్త్ డే.. సమంత స్పెషల్ విషెస్

by Aamani |   ( Updated:2023-04-08 10:00:00.0  )
అఖిల్‌ బర్త్ డే.. సమంత స్పెషల్ విషెస్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్‌ 29వ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సమంత కూడా అఖిల్‌‌కు బెస్ట్‌ విషెస్‌ చెప్పింది. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌ అక్కినేని. ఎయ్‌.. ‘ఏజెంట్‌’ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేసి ఓ పోస్ట్ చేసింది. ఇక దీనికి అఖిల్ స్పందిస్తారో లేదో చూడాలి. అయితే వాళ్లతో గొడవలు అయినప్పటికి సామ్ ప్రతి ఇయర్ అక్కినేని ఫ్మామిలీ మెంబర్స్‌కు బెస్ట్‌ విషెస్‌ను అందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది.

ఇవి కూడా చదవండి: అందరీ కెరీర్‌లు నాశనం చేయడమే అతని పని.. నిర్మాతపై నటి ఫైర్

Advertisement

Next Story