మీకు తెలుసా.. ఆ సినిమాలో సమంత 30 కిలోల చీరను 1 వారం కట్టుకుందట..?

by Mahesh |   ( Updated:2023-02-02 06:06:59.0  )
మీకు తెలుసా.. ఆ సినిమాలో సమంత 30 కిలోల చీరను 1 వారం కట్టుకుందట..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది సమంతానే. కానీ గత కొద్దికాలంగా ఆమె స్లో అయిపోయింది. దీనికి ఆమె వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. కానీ మళ్లీ తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమంత.. యశోదతో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే త్వరలో 'శాకుంతలం' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేకమైన మహిళగా కనిపించనుంది.

ఈ క్రమంలోనే సమంత.. 'శాకుంతలం' షూటింగ్‌లో ఒక వారం పాటు 30 కిలోల చీరను ధరించినట్లు సమాచారం అందుతుంది. సినీ నివేదికల ప్రకారం ఈ చిత్రంలో సమంత నగల కోసం మేకర్స్ ₹ 3 కోట్లు ఖర్చు చేశారు. కాళిదాసు నాటకం ఆధారంగా రూపొందిన 'శాకుంతలం' ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. దీనికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read...

మహేష్ బాబు హీరోయిన్ పెళ్లి ముహుర్తం ఫిక్స్!

Advertisement

Next Story