సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చిన సమంత.. నెటిజన్లు షాక్

by sudharani |
సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చిన సమంత.. నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా : స్టార్ నటి సమంత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తరచూ వర్కౌట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జిమ్‌లో సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్‌లో ఆమె పొట్ట భాగం చాలా ఫిట్‌గా కనిపిస్తుండగా.. ఆల్రెడీ సిక్స్ ప్యాక్స్ వచ్చినట్లే అనిపిస్తోంది. ఇక మునుపటి కంటే రెట్టింపు శక్తి, వేగంతో వర్కౌట్ చేస్తున్న సామ్‌ను చూస్తుంటే.. త్వరలోనే అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇవ్వబోతుందంటున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story