- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతను రీప్లేస్ చేసిన రష్మిక..
X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ రష్మి్క ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్‌బో’ ఇప్పటికే లాంచ్ అయింది. అయితే ఈ సినిమాను గతంలో సమంత మెయిన్ లీడ్‌గా అనౌన్స్ చేశారు. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల సామ్‌ను రష్ రీప్లేస్ చేసేసింది. అయినా సరే రష్మికకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్ట్ పెట్టింది సమంత. దీంతో ఫిదా అయిపోయిన నెటిజన్స్.. తన నుంచి అవకాశం లాగేసుకున్నా సరే రష్మికకు మంచి జరగాలని కోరుకున్న సామ్ గోల్డెన్ హార్ట్ కలిగి ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు. ఇక ఈ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read More: సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన, కోలీవుడ్ ప్రొడ్యూసర్?
Advertisement
Next Story