నా బాధకు ఆ మందు మాత్రమే పనిచేస్తుందంటున్న Samantha

by Prasanna |   ( Updated:2023-01-06 05:23:44.0  )
నా బాధకు ఆ మందు మాత్రమే పనిచేస్తుందంటున్న Samantha
X

దిశ, వెబ్ డెస్క్ : సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సమంత ఏ చిన్న పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య‌తో విడాకులు తీసుకున్న తరువాత సమంత చాలా మారిపోయారు. ఇంతక ముందు ఉన్నట్టు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటం లేదు. అపుడప్పుడు ఒక్కో పోస్ట్ పెడుతూ ఉంది. ఈ సారి పెట్టిన పోస్టులో చాలా పెద్ద అర్ధమే దాగి ఉంది. సమంత ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాను చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సంధర్భంగా సమంత ఒక క్యాప్షన్ పెట్టి " నా పిచ్చికి, నా బాధకు, నేను కోల్పోయిన వాటన్నింటికి కళనే ముందు అంటూ..దాని సహాయంతో నేను చేరాలిసిన గమ్యాన్ని చేరుతానంటూ " ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆనంద పడుతున్నారు.

Also Read...

నరేశ్-పవిత్ర పెళ్లిపై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Advertisement

Next Story